: బీజేపీ నేతలపై హిమాచల్ సీఎం పరువునష్టం దావా


హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, ప్రేమ్ కుమార్ ధుమాల్ పై పరువునష్టం దావా వేశారు. హిమాచల్ లో ఓ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఓ కంపెనీ నుంచి వీరభద్రసింగ్ రెండు కోట్లకు పైగా లంచం తీసుకున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆయన పదవి నుంచి దిగిపోవాలని, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News