: అంజలీదేవికి ప్రముఖుల నివాళులు
అలనాటి నటీమణి అంజలీదేవి భౌతికకాయానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య నివాళులర్పించారు. అప్పట్లో ఆమెతో పాటు నటించిన నటీమణి కాంచన, గాయకుడు బాలసుబ్రమణ్యం పలువురు నివాళులర్పించారు. ఈ ఉదయం చెన్నైలోని ఆర్యపురంలో ఉన్న ఆమె స్వగృహంలో ప్రజల సందర్శనార్థం అంజలి దేహాన్ని ఉంచారు.