: కేసులు ఉపసంహరించుకోవాలని టీటీడీకి బీజేపీ వినతి పత్రం
వైకుంఠ ఏకాదశి రోజున ధర్నా చేసిన భక్తులపై నమోదు చేసిన కేసులపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీటీడీ ముఖ్య భద్రతాధికారికి భారతీయ జనతా పార్టీ వినతి పత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా స్పందించిన భద్రతాధికారి రాజశేఖర్ బాబు.. టీటీడీ చట్టం ప్రకారమే ఆందోళన చేసిన భక్తుల మీద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.