: పాక్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 20 మంది మృతి


పాకిస్థాన్ లో, నవాబ్ షా జిల్లాలో విద్యార్ధులతో వస్తున్న స్కూలు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు సహా 20 మంది మృతి చెందారు. బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News