ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు ఇవాళ (బుధవారం) గవర్నర్ నరసింహన్ చేరుకున్నారు. సతీసమేతంగా ఆయన శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు.