: ఖమ్మంలో జాతీయస్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలు


ఖమ్మంలో జాతీయ స్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈరోజు (బుధవారం) పురుషుల, మహిళల సెమీ ఫైనల్స్ పోటీలు ముగిసాయి. ఈ పోటీల కోసం వివిధ రాష్ట్రాల నుంచి జట్లు ఫైనల్ లో స్థానం సంపాదించేందుకు హోరాహోరి తలపడ్డాయి. పురుషుల విభాగంలో హైదరాబాదు, భారత రైల్వేస్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఇక, మహిళల విభాగంలో తమిళనాడు, కర్ణాటక జట్లు తుది దశకు చేరుకున్నాయి.

  • Loading...

More Telugu News