: 41 బొగ్గు గనుల కేటాయింపులు రద్దు: కేంద్రం


బొగ్గు గనులకు సంబంధించిన 41 కేటాయింపులను రద్దు చేస్తామని కేంద్రప్రభుత్వం ఇవాళ (బుధవారం) దేశ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించింది. 1993 నుంచి 2009 సంవత్సరాల మధ్య బొగ్గు గనుల కేటాయింపులు జరిపి.. ఇప్పటికీ పని మొదలుపెట్టని వాటిని రద్దు చేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో నియమాల ఉల్లంఘనకు సంబంధించిన కేసును ‘సుప్రీం’ విచారిస్తోన్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News