: సీఎం కిరణ్ కు సవాల్ విసిరిన శంకరరావు


రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ తనపై పోటీ చేసి డిపాజిట్లు తెచ్చుకోవాలని మాజీ మంత్రి శంకరరావు సవాల్ విసిరారు. కిరణ్ డిపాజిట్లు తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రం అడగమని చెప్పారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ పై పిటిషన్ వేస్తానని తెలిపారు. ఈ రోజు షాద్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News