: బిల్లుకు పూజలు నిర్వహించిన టీ.గెజిటెడ్ అధికారులు


టీజీవో భవన్ లో తెలంగాణ గెజిటెడ్ అధికారులు తెలంగాణ బిల్లుకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ, టీబిల్లును దగ్ధం చేసి, రాజ్యాంగాన్ని అవమానించిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News