: సీఎం కిరణ్ ప్రయత్నాలు విఫలమవుతాయి: శ్రీధర్ బాబు


టీబిల్లుపై చర్చకు గడువు పెంచుకునేందుకు సీఎం కిరణ్, సీమాంధ్ర ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతాయని శ్రీధర్ బాబు అన్నారు. సూచనలు, అభిప్రాయాలు చెప్పాలనే రాష్ట్రపతి బిల్లును అసెంబ్లీకి పంపారని... గడువులోపలే చర్చను ముగించాలని చెప్పారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకున్న సంగతి రాష్ట్రపతికి తెలుసని అన్నారు. బిల్లుపై ఓటింగ్ అవసరం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News