: గవర్నర్ పదవిని ఆశిస్తున్నా: ఎమ్మెస్సార్
తెలంగాణ కల సాకారమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాణరావు తెలిపారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. గవర్నర్ పదవిని ఆశిస్తున్నానని మనసులోని మాటను వెల్లడించారు.