: పాతబస్తీలో ముస్లింల శాంతి ర్యాలీ 14-01-2014 Tue 12:18 | హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు శాంతి ర్యాలీ చేపట్టారు. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా వీరు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.