: ఏయూ కొత్త వీసీ సూర్యనారాయణ రాజు
ఆంధ్రా యూనివర్శిటీ నూతన వైస్ ఛాన్స్ లర్ గా గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూనివర్శిటీ వీసీగా ఉన్న ప్రొఫెసర్ జార్జి విక్టర్ స్థానంలో కొద్ది రోజుల్లో సూర్యనారాయణ రాజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.