: రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సచిన్ ఫైలట్


రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి సచిన్ పైలట్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లు జనరల్ సెక్రెటరీ జనార్ధన్ ద్వివేదీ తెలిపారు. ముప్పై ఆరేళ్ల పైలట్ ప్రస్తుతం అజ్మీర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేగాక కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News