: జనార్ధన్ ద్వివేదికి లగడపాటి లేఖ
ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ జనార్ధన్ ద్వివేదికి ఎంపీ లగడపాటి లేఖ రాశారు. జూలై 30న సీడబ్ల్యూసీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. 17న జరిగే ఏఐసీసీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు.