: వచ్చే మూడేళ్లలో దేశంలో 58 క్యాన్సర్ ఆసుపత్రులు: జైరాం రమేశ్
రానున్న మూడు సంవత్సరాలలో దేశంలో 58 క్యాన్సర్ ఆసుపత్రులు రానున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ తెలిపారు. వాటిలో నాలుగు ఆసుపత్రులు జార్ఖండ్ లోనే ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన చేసినట్లు ఇక్కడి పాలాము జిల్లాలోని మేదినీనగర్ హెడ్ క్వార్టర్స్ లో తెలిపారు. కాగా, ఈ ఏడాది ఇక్కడ నిర్మించే వంద పడకల ఆసుపత్రిని జైరాం ప్రారంభించనున్నారు.