: పోలియో పరారైందా?


జీవితాన్ని వైకల్యంపాలు చేసే మహమ్మారి పోలియో భారత్ నుంచి పారిపోయింది. గత మూడేళ్లలో దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో పోలియో రహితదేశంగా భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించనుంది. పొరుగునే ఉన్న పాకిస్థాన్ లో ఇప్పటికీ పోలియో కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నాయని.. జాగ్రత్తగా లేకుంటే మళ్లీ పోలియో వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ పోలియోను నిర్మూలించడం కష్టమన్న ప్రపంచ దేశాల ఆలోచనను తుడిచేశామని జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమంపై ఏర్పాటైన సలహా గ్రూపు సభ్యుడు ఎన్ కే అరోరా అన్నారు.

  • Loading...

More Telugu News