: నిర్మానుష్యంగా మారిన భాగ్యనగరం రహదారులు
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు సొంతూళ్లకు వెళ్ళడంతో భాగ్యనగరంలోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఆదివారం వస్తే, నగర రహదారులు ఇసుక వేస్తే రాలనంత జనంతో రద్దీగా ఉంటాయి. అలాంటిది, నిన్న నగరంలోని రహదారులన్నీ జనంలేక బోసిపోయాయి.