: భోగి మంటల్లో బిల్లు ప్రతులు దగ్ధం చేసిన ఏపీఎన్జీవోలు


ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో రాష్ట్ర విభజన బిల్లు ప్రతులను ఏపీఎన్జీవోలు భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు బషీర్, సాగర్, కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, తెలుగుదేశం ఎంపీ కొనకళ్ళ నారాయణ, ఆ పార్టీ నేత కరణం బలరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News