: స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో డీజీపీ


స్వామి వివేకానంద జయంతి వేడుకలను హైదరాబాద్ లోని రామకృష్ణ మఠంలో ఘనంగా జరుపుకున్నారు. డీజీపీ ప్రసాదరావు, పూర్వ సీబీఐ జాయింట్ డైరక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ, విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. వివేకానందుని సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ట్యాంకు బండ్ పై యువతీ, యువకులు ర్యాలీ నిర్వహించారు. అలాగే, దేశవ్యాప్తంగా పాలు ప్రాంతాల్లోనూ వివేకానందుని జయంతి వేడుకులను ఘనంగా జరుపుకున్నారు.

  • Loading...

More Telugu News