: పట్టాల మధ్య ఇరుక్కున్న బైక్.. పాట్నా ఎక్స్ ప్రెస్ నిలిపివేత
వరంగల్ జిల్లా రఘునాథపల్లి వద్ద పాట్నా ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. రైల్వే క్రాసింగ్ ను దాటుతూ ఒక బైక్ పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో సిబ్బంది అప్రమత్తమై అదే మార్గంలో వస్తున్న పాట్నా ఎక్స్ ప్రెస్ ను నిలిపివేయించారు.