: వరసిద్ధి వినాయకుని సేవలో జగన్


వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి, ప్రసాదం అందించారు. జగన్ వెంట ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News