: నాపై లైంగికారోపణల్లో నిజం లేదు: జస్టిస్ స్వతంత్ర కుమార్


తనపై వచ్చిన లైంగికారోపణల్లో నిజం లేదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ తెలిపారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. ఆయన వద్ద పనిచేసిన న్యాయ విద్యార్థినిని ఉంటంకిస్తూ నిన్న జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ స్వతంత్రకుమార్ తనను తాకరాని చోట తాకారంటూ బాధితురాలు ఆరోపణలు చేశారు. అయితే, అసలు ఆ విద్యార్థిని ఎవరో కూడా తనకు తెలియదని జస్టిస్ స్వతంత్రకుమార్ వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News