రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను అమ్మకానికి పెట్టింది. రూ. 1500 కోట్ల అప్పుకోసం ఈ నెల 15వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఈ బాండ్లను వేలం వేయనుంది.