: సోనియాకు లేఖ రాసిన ఎంపీ రాపోలు


లోక్ సభ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స ఇద్దరూ ఉండటంపై అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ సోనియాకు లేఖ రాశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు వేర్వేరుగా ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలు వేయాలని లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News