: పాలెం బస్సు బాధితులకు సీఎం అపాయింట్ మెంట్


మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు బాధితులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అపాయింట్ మెంట్ ఖరారైంది. ఈ మేరకు సాయంత్రం ఆరు గంటలకు బాధితులు సీఎంను కలవనున్నారు. ఘటనపై తమ డిమాండ్లను ఈ సందర్భంగా తెలపనున్నారు. గతేడాది చివర్లో మహబూబ్ నగర్ జిల్లా పాలెంవద్ద చోటు చేసుకున్న వోల్వో బస్సు ఘటనలో 45 మంది మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు హైదరాబాదులో ఆందోళన చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News