: ఐదు లక్షలతో ఏసీబీకి చిక్కిన ఎస్సై


మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయంలో ఏసీబీ చేసిన ఆకస్మిక దాడుల్లో ఎస్సై రామాంజనేయులు అడ్డంగా బుక్కయ్యాడు. రెడ్ హ్యాండెడ్ గా ఐదు లక్షల రూపాయల అవినీతి సొమ్ముతో ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. అయితే ఈ డబ్బును ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ తెమ్మంటేనే తాను తెచ్చానని ఎస్సై తెలిపాడు. దీంతో ఏసీబీ అధికారులు సూపరింటెండెంట్ ప్రదీప్ ను ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News