: గుండెపోటును ముందే చెప్పేస్తుందీ పరీక్ష


గుండెపోటును ముందే పసిగట్టి మహాముప్పు నుంచి బయటపడే అవకాశం భవిష్యత్తులో సాకారం కానుంది. అధిక రక్తపోటు ముప్పుంటే రక్తంలో ఎండోతెలియల్ కణాల ద్వారా ముందే గుర్తించే పరీక్షను పరిశోధకులు కనిపెట్టారు. ఫ్లూయిడ్ బయాప్సీ అనే ఈ పరీక్ష గురించి స్క్రీప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు వెల్లడించారు. దీన్నిప్పుడు రోగులపై పరీక్షించడానికి సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News