: గూగుల్ తో అనుబంధానికి ఈసీ బైబై


గూగుల్ తో కలిసి పనిచేయాలన్న నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఉపసంహరించుకుంది. ఓటర్ల ఆన్ లైన్ నమోదు కార్యక్రమంతోపాటు, ఓటర్లు తమ పేర్లను ఆన్ లైన్లో చూసుకునే తదితర సేవల విషయంలో గూగుల్ తో పనిచేసేందుకు ఈసీ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై కాంగ్రెస్, బీజేపీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈసీ వెనక్కి తగ్గింది.

  • Loading...

More Telugu News