: ఉల్లిపాయలు తినడం మానేయండి.. సిల్లీ కేసు: సుప్రీంకోర్టు


ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయనీ, ఈ ధరలు తగ్గేలా సూచనలు ఇవ్వాలని ధాఖలైన ఓ ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా ఉల్లిపాయలు తినేయడం మానేయండని, అప్పుడు ధరలు వాటంతటవే దిగివస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసి అనవసరంగా కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని సూచించింది.

  • Loading...

More Telugu News