: ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన సభ్యత, సంస్కారం ఇదేనా?: గాదె


సర్దిచెప్పడానికి వస్తే చొక్కా పట్టుకుంటారా? అని గాదె వెంకటరెడ్డి శాసనసభలో మండిపడ్డారు. సభ్యత, సంస్కారం లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు... ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన సభ్యత, సంస్కారం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ సభ్యుల దౌర్జన్యాలను అడ్డుకునే శక్తి సామర్థ్యాలు తమకున్నాయని గాదె అన్నారు. చొక్కా పట్టుకున్న వారితో వెంటనే క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తమ సభ్యుల ప్రవర్తనకు చింతిస్తున్నామని క్షమాపణలు చెప్పారు.

  • Loading...

More Telugu News