: కేజ్రీవాల్ కు 'జడ్' కేటగిరీ సెక్యూరిటీ ఆఫర్!


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆయనకు 'జడ్' కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని నిర్ణయించింది. మూడు రోజుల కిందట 'ఆప్' కార్యాలయంపై కొంతమంది దాడి చేయడం, అంతకుముందు కేజ్రీవాల్ క్యాబినెట్ మంత్రి రాఖీ బిర్లాపై దాడి నేపథ్యంలో సెక్యూరిటీ తీసుకోవాల్సిందేనని ఒత్తిడి వచ్చింది. దీనికి, కేజ్రీవాల్ అంగీకరిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News