క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. విభజన ముసాయిదా బిల్లుపై రేపటిలోగా సవరణలు తెలియజేయాలన్న స్పీకర్ ఆదేశం నేపథ్యంలో.. చేయాల్సిన సవరణలపై చర్చిస్తున్నారు.