: లాలూను కలిసిన రాహుల్ గాంధీ


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిశారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్-ఆర్జేడీ పొత్తుపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. దాణా స్కాంలో ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన లాలూ రానున్న ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోయారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు, పార్టీ ఇతర ఎమ్మెల్యేల ద్వారా కేంద్రంలో హవా కొనసాగించాలని ప్రణాళికలు వేస్తున్నారు.

  • Loading...

More Telugu News