: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: డిప్యూటీ సీఎం
అవిశ్వాస తీర్మానంపై మొదలైన చర్చలో భాగంగా తెలంగాణ అంశంపై శాసనసభ
దద్దరిల్లింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. ఐఐటి సహా ప్రధాన విద్యా సంస్థలు మెదక్ జిల్లాకు దక్కేలా చేసిందీ కాంగ్రెస్సేనని పేర్కొన్నారు.