: పీవీకి కాంగ్రెస్ గజం స్థలం ఇవ్వలేదు: హరీష్


తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహరావును ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్న సీఎం మాటలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని మాటలు చెప్పుకుం టున్న కాంగ్రెస్ ఆనాడు పీవీ అంతిమ సంస్కారాలకు ఢిల్లీలో గజం స్థలం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ తీరు? అని నిలదీశారు. ఆయన మరణానంతరం ఢిల్లీలో పీవీ పేరిట ఘాట్ ఎందుకు నిర్మించలేదని హరీష్ ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News