: మావోయిస్టు నేత ఉసెండిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు


మావోయిస్టు నేత ఉసెండిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీజీపీ ప్రసాదరావు సమక్షంలో ఉసెండి, అతని భార్య రాజీని మీడియాకు చూపెట్టారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ, వారిద్దరూ పోలీసులకు లొంగిపోయారని ప్రకటించారు. ఉసెండి గత 28 ఏళ్లుగా, అతని భార్య గత 15 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News