: బిల్లుపై శాసనసభలో చర్చిస్తున్నందుకు సంతోషం: దిగ్విజయ్ సింగ్


విభజన ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చిస్తున్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. గడువులోగా చర్చను పూర్తి చేయాలని సూచించారు. అయితే, బిల్లుపై కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పాలని ఢిల్లీలో మీడియాతో అన్నారు. బిల్లును ఆమోదించడానికో, తిరస్కరించడానికో రాష్ట్రానికి పంపలేదని దిగ్విజయ్ చెప్పారు. కాగా, ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News