ఈ రోజు శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి సభ సజావుగానే కొనసాగుతోంది.