: స్పీకర్ తో భేటీ అయిన సీమాంధ్ర మంత్రులు


అసెంబ్లీ అరగంట పాటు వాయిదా పడిన అనంతరం, స్పీకర్ తో సీమాంధ్ర మంత్రులు రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్ లు భేటీ అయ్యారు. సభను ఎలా నిర్వహించాలనే అంశంపై వీరంతా చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News