: ఫోర్బ్స్ జాబితాలో 'బ్రైటెస్ట్ యంగ్ స్టార్స్' గా 23 మంది ఎన్ఆర్ఐలు


'బ్రైటెస్ట్ యంగ్ స్టార్స్' గా ఫోర్బ్స్ పత్రిక ఎంచుకున్న జాబితాలో 23 మంది ఎన్ఆర్ఐలు స్థానం సంపాదించారు. '30 అండర్ 30' పత్రిక విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న ప్రభావవంతమైన యువకుల్ని ఎంపిక చేసింది. ఈ జాబితాలో జస్టిన్ బీబర్, మైలీ సైరస్, టేలర్ స్విఫ్ట్, మరియా షరపోవా, మలాలా యూసఫ్ జాయ్, టంబ్లర్ సీఈవో డేవిడ్ కార్ప్ తదితరులు ఉన్నారు. మొత్తం 450 మంది ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించగా, అందులో 23 మంది భారతీయ సంతతికి చెందిన యువకులు ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News