: చెన్నై పోలీస్ స్టేషన్ లో మైనర్ బాలుడిపై పోలీస్ కాల్పులు!


చెన్నై పోలీస్ స్టేషన్ లో పదిహేనేళ్ల తమీమ్ అన్సారీ అనే మైనర్ బాలుడి మెడపై పోలీస్ అధికారి కాల్పులు జరిపారు. మెడపై తీవ్రంగా గాయాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నట్లు సమాచారం. ఓ దొంగతనం కేసులో పోలీస్ అధికారి స్టేషన్ లో విచారిస్తుండగా కాల్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, తుపాకితో పోలీస్ కాల్చలేదని, అకస్మాత్తుగా పేలడం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు.

  • Loading...

More Telugu News