: తిరుమల మొదటి కనుమ రహదారిలో ఒరిగిన ప్రయాణికుల బస్సు
తిరుమల మొదటి కనుమ రహదారిలో 32వ మలుపు వద్ద ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ అధికారులు క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీయించారు.