: రాష్ట్రపతిని కలవనున్న అన్ని పార్టీల తెలంగాణ నేతలు


ఈ నెల 16న తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీల తెలంగాణ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. విభజన ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని కోరనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. చర్చ జరగకుండా అడ్డుకుంటున్న వారిపై రాష్ట్రపతికి వివరిస్తామన్నారు. అయితే, నలభై రోజులు సమయం ఇచ్చినా చర్చించకుండా మరింత గడువు కావాలని కోరడం ఎంతవరకు సమంజసమని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News