: పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ విప్
కాంగ్రెస్ పార్టీ తమ శాసనసభ్యులందరికీ విప్ జారీ చేసింది. విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే వ్యతిరేకంగా ఓటేయాలని ఆదేశించింది. ఈ రోజు, రేపు సభ్యులందరూ తప్పకుండా సభకు హాజరు కావాలని కోరింది.
- Loading...
More Telugu News
- Loading...