: బొత్స నివాసం ముందు పాలెం బాధితుల ధర్నా


పాలెం బస్సు ప్రమాద బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ లోక్ సత్తా పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నివాసం ముందు ధర్నాకు దిగారు. లోక్ సత్తా కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News