: సంక్రాంతి రద్దీకి ఎనిమిది రైళ్లలో అదనపు బోగీలు
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అదనపు బోగీల ద్వారా 3600 బెర్తులు అదనంగా అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారు.