: నిధుల కోసం ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం


ప్రభుత్వ నిధులు దండుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులు రోగుల్ని చేర్చుకోవడం, లేనివాటిని ఎక్కువ చేసి చూపడం వంటి అడ్డదారులు వెతుకుతాయని గతంలో పలు సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రభుత్వం నుంచి నిధులు దండుకునేందుకు ఏకంగా వైద్యశిబిరాన్నే ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో భాస్కర్ ఆసుపత్రి నకిలీ వైద్యులు, రోగులతో ఓ క్యాంపు ఏర్పాటు చేసింది. విషయం ఆనోటా ఈనోటా మీడియాకు చేరడంతో విషయం తెలుసుకునేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆసుపత్రి యాజమాన్యం దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News