: నకిలీ స్టాంపులు, డ్రైవింగ్ లైసెన్సులు తయారుచేస్తున్న వ్యక్తి అరెస్టు


విశాఖపట్నంలో నకిలీ స్టాంపులు, డ్రైవింగ్ లైసెన్సులు తయారుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతనినుంచి రూ.2 లక్షల విలువైన కంప్యూటర్, స్కానర్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News