: ప్రధాని మన్మోహన్, సోనియాగాంధీపై అనంతపురంలో కేసు


ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీపై అనంతపురం కోర్టులో ప్రైవేటు కేసు నమోదైంది. న్యాయవాదులు మల్లికార్జున, నాగన్నలు ఈ కేసు దాఖలు చేశారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన చేస్తున్నారని వారు పేర్కొన్నారు. దీనికి ప్రధాని మన్మోహన్, సోనియానే బాధ్యులని ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.

  • Loading...

More Telugu News